Posts

Names of Sun Gods Horses

Image
సూర్య భగవానుని అశ్వాల పేర్లు  గాయత్రి  బృహతి  ఉష్ణిక్  జగతి  త్రిష్టుప్  అనుష్టుప్  పంక్తి  ఇవి ఏడు ఛ0దాలూ సూర్య భగవానుని సప్తాశ్వాలు 

Names of Various Hell's - వివిధ నరకాల పేర్లు

వివిధ నరకాల పేర్లు   రౌరవ  సూకర  రోధ తాళ  విశసన  మహాజ్వాల  తప్తకుంభ  లవణ  విమోహిత  రుధిర  కృమిష  కృమిభోజన  అసిపత్రవన  కృష్ణ నానాభక్ష  దారుణ  పూయవశ  పాప వన్హిజ్వల అధః శిర  సందంశ  కృష్ణసూత్ర  తమస్ అవీచి  శ్వభోజన  అప్రతిష్ట  ఉష్ణవీచి 

saptha samudralu - సప్త సముద్రాలూ

సప్త సముద్రాలూ  లవణ సముద్రం  ఇక్షు సముద్రం  సురా సముద్రం  ఘృత సముద్రం  దధి సముద్రం  దుగ్ధ సముద్రం జల సముద్రం 

Saptha Dweepalu - సప్త ద్వీపాలు

సప్త ద్వీపాలు  జంభు ద్వీపము  ప్లక్ష  ద్వీపము  శాల్మల ద్వీపము  కుశ ద్వీపము  క్రౌంచ ద్వీపము  శాఖ ద్వీపము  పుష్కర ద్వీపము